Posted on 2025-11-02 15:07:44
డైలీ భారత్, హైదరాబాద్: నవంబర్ 23న జరగబోయే “మాలల రణబేరి మహాసభ” ఏర్పాట్లను జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షులు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు.
తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో నవంబర్ 23న జరగబోయే మాలల రణభేరి మహాసభపార్కింగ్, సభా వేదిక, స్టేజ్ మరియు ఇతర ఏర్పాట్లను పరిశీలించేందుకు సరూర్‌నగర్ సభా ప్రాంగణ గ్రౌండ్‌ను సందర్శించారు
సభ సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణపై ఎల్‌బి నగర్ ఏసీపీ నవీన్ రెడ్డి తో చర్చలు జరిపారు.సభకు విచ్చేసే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రాష్ట్ర కమిటీతో సమగ్రంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా రంజిత్ కుమార్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బి వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి జై ఈథారులు తదితరులు కార్యక్రమం పాల్గొన్నారు
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >