Posted on 2025-11-03 13:41:22
దొరికిన డబ్బు బాదితునికి అందజేత
దొరికిన నగదు రూ.1.50 లక్షలు బాధితునికి అందజేసిన స్పెషల్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ లింగయ్య
డైలీ భారత్, సూర్యాపేట:ఈరోజు సూర్యాపేట పట్టణంలో ఈరోజు బంగారం షాపు ఓపెనింగ్ సందర్భంగా ప్రజలు ఎక్కువగా వస్తారనే ఉద్దేశ్యంతో స్పెషల్ పార్టీ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా అక్కడకి వచ్చిన ఒక వ్యక్తి నగదు రూ.1,50,000/- పోగొట్టుకోగా అవి అక్కడ విధుల్లో ఉన్న సూర్యాపేట జిల్లా స్పెషల్ పార్టీ అర్ముడ్ హెడ్ కానిస్టేబుల్ లింగయ్య కు దొరికినవి.. దొరికిన నగదును సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది సాయంతో బాధితునికి అందజేయడం జరిగినది. బాధితుడు మోతే మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగినది. నిజాయితీ చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ లింగయ్య ను పోలీసు అధికారులు, పౌరులు అభినందించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >