| Daily భారత్
Logo




తనను దొంగ కరెన్సీ నోట్ల కేసులో ఇరికించాలని కొందరు కుట్ర పన్నుతున్నారు

News

Posted on 2025-11-05 12:42:17

Share: Share


తనను దొంగ కరెన్సీ నోట్ల కేసులో ఇరికించాలని కొందరు కుట్ర పన్నుతున్నారు

రియాజ్ చేతిలో గాయపడ్డ అసిఫ్ ఆందోళన

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కొంత మంది వ్యక్తులు తనను ఫేక్​ కరెన్సీ కేసులో ఇరికించాలని కుట్రలు పన్నుతున్నారని రౌడీ షీటర్ రియాజ్ చేతిలో గాయపడ్డ  రియాజ్ఆసిఫ్​ ఆందోళన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్​ ప్రమోద్​ను​ హత్య చేసిన రియాజ్​ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్​ గాయపడ్డ విషయం తెలిసిందే.. బుధవారం నగరంలోని ప్రెస్​క్లబ్​లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పోలీస్ ఎన్​కౌంటర్​లో మృతి చెందిన రౌడీషీటర్​ రియాజ్​కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రియాజ్​ను పట్టుకునే సమయంలో తన చేతులపై కత్తితో తీవ్రంగా దాడి చేశాడని పేర్కొన్నారు. అనంతరం సిపిని కలిసి తనకు రియాజ్ కు ఎలాంటి సంబంధాలు లేవని నకిలీ కరెన్సీ నోట్ల విషయంలో తనను కొందరు కావాలని ఇరికించాలని కుట్ర పన్నుతున్నారని సిపిజి ఇరికించాలని కుట్ర పన్నుతున్నారని సిపికి ఆసిఫ్ ఫిర్యాదు చేశారు.

Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 16:02:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 16:00:41

Readmore >