Posted on 2024-01-09 15:05:44
డైలీ భారత్, న్యూ ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో నరేలా ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫ్యాక్టరీ లో ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఆ మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి.
దీంతో ఆ ప్రాంతంలో దట్ట మైన పొగ వ్యాపించింది. సమాచారం అందు కున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘట నాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ అగ్నిప్రమాదంలో సమీపంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు...
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >