Posted on 2023-09-12 07:11:19
నిజామాబాద్: భీమ్‌గల్ పట్టణ కేంద్రంలో సోమవారం రాత్రి కస్తూర్బా గాంధీ స్కూల్ పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవ్వడంతో విద్యార్థులు కడుపునొప్పితో వాంతులు విరోచనాలు తో విద్యార్థులు బాధపడుతున్నారు..
చికిత్స నిమిత్తం భీమ్‌గల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొరకు తీసుకురావడంతో దాదాపు 20 మంది పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదని వైద్యులు చెబుతున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >