Posted on 2025-11-06 09:41:55
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కార్తీక పౌర్ణమి మరుసటి రోజు గురువారం ఉదయం నిజామాబాద్ లోని శ్రీ నీలకంఠేశ్వర్వర స్వామి ఆలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆమె కుటుంబ సభ్యులతో కలిసి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ
ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి, కార్తీక మాస శుభాకాంక్షలు
తెలిపారు. కార్తీక పౌర్ణమి మరుసటి రోజున ఎప్పటిమాదిరిగానే శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి అభిషేకం చేశామన్నారు. ఆ స్వామివారి దయతో జిల్లా ప్రజలు బాగుండాలని ఆకాంక్షించారు. మొంథా తుపాను వల్ల రకరకాల నష్టాలు జరిగినయని, ప్రజలంతా మనోధైర్యంతో ఉండాలని కోరారు. డెఫినెట్ గా మంచి రోజులు వస్తాయని, ప్రజలందరూ మనోధైర్యంతో ఉండాలని కోరారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >