Posted on 2025-11-06 09:40:08
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత చేతుల మీదుగా గురువారం తెలంగాణ తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కరిపే రాజుతెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి జాగృతి లోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ
నాడు తెలంగాణ స్వరాష్ట్రం అనంతరం ఆయన మాట్లాడుతూకోసం టిఆర్ఎస్ పార్టీలో నేడు సాధించుకున్న స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలకు సామాజిక మార్పుకోసం ,బీసీ ల అభ్యున్నతి కోసం, ఉద్యమ ఆకాంక్షల కోసం, తెలంగాణ ఉద్యమకారులకు అండగాఉంటూ ప్రజా గొంతుకై తెలంగాణ ప్రజల సమస్యలపై న్యాయ పోరాటం చేస్తున్న కవితక్క కోసం ,జాగృతి అధ్యక్షురాలు కవితక్క చేపట్టిన జాగృతి జనం బాటకు ఆకర్షితున్నయి జాగృతిలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. నీళ్లు నిధులు నియామకాలు అందే వరకు తమ పోరాటం కొనసాగుతూ ఉంటుందన్నారు. తమ నాయకురాలు చెప్పిన ఆదేశానుసారం జిల్లాలో జాగృతిని బలోపేతం చేసే విధంగా కృషి చేస్తానని అన్నారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >