Posted on 2025-11-06 13:33:16
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:బుధవారం రాత్రి సుమారు గంటలకు ప్రాంతంలో కళావతి, కరోల్లా లత, బాత దుర్గ అనే ముగ్గురు మహిళలు బస్ స్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతంలో వారి శరీరం చూపిస్తూ మగ వారిని ఆకర్షణ చేసి, వారిని ప్రేరేపించి న్యూసెన్స్ చేసి శాంతి భద్రత లకు ఆటంకం కలిగించారని వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. అలాగే వీరి పైన సెక్షన్ 68 ప్రకారం సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి గురువారం స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి ముందు హాజరు పరచగా ఆ మహిళలకు ఒక్కొక్కరికి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం వీరిని జైలు కు పాటుపంపడం జరిగిందన్నారు. ఎవరైనా న్యూసెన్స్ చేస్తూ శాంతి భద్రతల ఆటంకం కలిగించిన వారిపైన తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందన్నారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >