Posted on 2025-11-08 09:58:27
డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్:ప్రముఖ శాస్త్రవేత్త జేమ్స్ డి వాట్సన్ కన్నుమూశారు. జేమ్స్ డి వాట్సన్ న్యూయార్క్‌లోని ఈస్ట్ నార్త్‌పోర్ట్‌లో గురువారం మరణించారు. జేమ్స్ వాట్సన్ మరణాన్ని ఆయన కుమారుడు డంకన్ వాట్సన్ ధ్రువీకరించారు. ఇటీవల ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయనను హాస్పిస్ కేర్‌కు తరలించగా, అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారని తెలిపారు. అయితే కేవలం 25 ఏళ్ల వయసులోనే, డీఎన్ఏ డబుల్ హీలిక్స్ నిర్మాణాన్ని కనుగొనడం ద్వారా ఆధునిక విజ్ఞానశాస్త్రంలో విప్లవాత్మక మార్పు తెచ్చిన శాస్త్రవేత్తగా జేమ్స్ వాట్సన్ గుర్తింపు పొందారు.
అయితే ఇందుకు సంబంధించి ఆయన నోబెల్ బహుమతి కూడా అందుకున్నారు. అయితే ఆ తర్వాతి కాలంలో వివాదాలలో చిక్కుకోవడం, నోబెల్ బహుమతిని వేలం వేయడం జరిగింది.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >