| Daily భారత్
Logo




పట్నం రాజేందర్‌రెడ్డి ఆశయాలను సాధిస్తాం : ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి

News

Posted on 2025-11-08 15:07:55

Share: Share


పట్నం రాజేందర్‌రెడ్డి ఆశయాలను సాధిస్తాం : ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: దివంగత నేత పట్నం రాజేందర్‌రెడ్డి ఆశయాలను సాధిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.శనివారం రాజేందర్‌రెడ్డి 70వ జయంతి సందర్బంగా చేవెళ్ల కేంద్రంలోని మరియు షాబాద్‌ మండల కేంద్రంలోని పి.ఆర్.ఆర్.ఎమ్ స్టేడియంలో ఆయన విగ్రహానికి  కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి,షాబాద్ మాజీ జడ్పీటీసీ అవినా్‌షరెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మహేందర్‌ రెడ్డి, మతిన్ ,రమేశ్వర్‌రెడ్డి, మాణిక్యరెడ్డి, నర్సింలు, నర్సింగ్ రావు,రాజేందర్ గౌడ్,శ్రీ రామ్ రెడ్డి,కొలన్‌ ప్రభాకర్‌రెడ్డి,పెద్దోళ్ల ప్రభాకర్, శేఖర్‌రెడ్డి, ముక్రమ్ ఖాన్,ఆరిఫ్,ఇమ్రాన్, అసీమ్,దర్శన్,ఇమ్రాన్, రాజేంద్రరెడ్డి పాల్గొన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 16:02:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 16:00:41

Readmore >