Posted on 2025-11-13 13:04:11
డైలీ భారత్, సిరిసిల్ల:జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సిరిసిల్లకు చెందిన 9వ తరగతి విద్యార్థి ధనుష్ SGF (School Games Federation) ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు.
ఈ పోటీలు నల్గొండ జిల్లా సాగర్ రోడ్‌లోని డాన్ బాస్కో అకాడమీలో నవంబర్ 14 నుంచి 16 వరకు మూడు రోజులపాటు జరుగనున్నాయి.
రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడానికి విద్యార్థి ధనుష్ ఈరోజు బయలుదేరి వెళ్ళాడు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శారదా మేడం, మైలారం తిరుపతి, వ్యాయామ ఉపాధ్యాయుడు తడుకల సురేష్ మరియు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందిస్తూ, రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >