| Daily భారత్
Logo




ఏసీబీకి వలలో మున్సిప‌ల్ టౌన్ ప్లానింగ్ ఆఫీస‌ర్

News

Posted on 2025-11-13 14:12:01

Share: Share


ఏసీబీకి వలలో మున్సిప‌ల్ టౌన్ ప్లానింగ్ ఆఫీస‌ర్

డైలీ భారత్, ఆదిభట్ల: మ‌రో అవినీతి అధికారి ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు. రంగారెడ్డి జిల్లా ఆదిభ‌ట్ల మున్సిప‌ల్ కార్యాల‌యంలో ఏసీబీ అధికారులు ఇవాళ సోదాలు చేశారు.

మ‌రో అవినీతి అధికారి ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు. రంగారెడ్డి జిల్లా ఆదిభ‌ట్ల మున్సిప‌ల్ కార్యాల‌యంలో ఏసీబీ అధికారులు ఇవాళ సోదాలు చేశారు. మున్సిప‌ల్ టౌన్ ప్లానింగ్ ఆఫీస‌ర్ వ‌ర‌ప్ర‌సాద్, అసిస్టెంట్ వంశీ క‌లిసి రూ. 75 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఇల్లు నిర్మాణానికి ప‌ర్మిష‌న్ నిమిత్తం ఈ డ‌బ్బులు వ‌సూలు చేసిన‌ట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు.

Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 16:02:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 16:00:41

Readmore >