Posted on 2025-11-14 20:48:31
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి ఆద్వర్యంలో శుక్రవారం నగరంలోని గూపన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా విద్యార్దులకు జీవన శైలి - నైపుణ్యత పై అవగాహన కల్పించారు
అలాగే చొక్కా గుండీలు ఉండిపోతే వేసుకొన్న చొక్కా పనికిరాకుండాపోదని తిరిగి ఉండిన చొక్కా గుండీ కుట్టుకోవడం ద్వారా తిరిగి దానిని వాడవచ్చని చొక్కా గుండి కుట్టుకునే విధానాన్ని నేర్పించారు మనం చేయ గల పనులను మనమే చేసే విధానాన్ని ఇప్పటినుండే నేర్చుకోవాలని తెలిపారు జీవితంలో ఒడిదుడుకుల వచ్చాయని భయపడితే మన లక్ష్యం అక్కడే ఆగిపోతుందని ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించుకుంటు వేళితే విజయం సాధించవచ్చాని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ శకుంతల లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి సర్విస్ హకో- ఆర్డినేటర్ డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, లైన్ డైరేక్టర్ సుజాత రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 17:47:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 17:34:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 17:33:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >