| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన టిజిఎస్‌పిడిసిఎల్ సహాయక ఇంజనీర్

News

Posted on 2025-11-18 18:22:22

Share: Share


ఏసీబీకి చిక్కిన టిజిఎస్‌పిడిసిఎల్ సహాయక ఇంజనీర్

డైలీ భారత్ న్యూస్, వనపర్తి: Narva Harshavardhan Reddy, Assistant Engineer (Operations), TGSPDCL, Gopalpet Section, Wanaparthy Circle & Division, was caught by Telangana #ACB Officials for demanding the #bribe of Rs.40,000/- and accepting Rs.20,000/- from the Complainant as part of payment "to sanction DTR (Distribution Transformer) in the agricultural fields of the relative of Complainant".

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారుని బంధువుకి చెందిన వ్యవసాయ క్షేత్రాల్లో డిటిఆర్ (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్) మంజూరు చేయడానికి" ఫిర్యాదుధారుని నుండి రూ.40,000/- #లంచం డిమాండ్ చేసి, అందులో భాగంగా రూ.20,000/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన టిజిఎస్‌పిడిసిఎల్ వనపర్తి సర్కిల్ & డివిజన్‌లోని గోపాల్‌పేట సెక్షన్, సహాయక ఇంజనీరు(ఆపరేషన్స్) - నర్వ హర్షవర్ధన్ రెడ్డి.

 ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >