| Daily భారత్
Logo




లిఫ్టులో ఇరుక్కుని ఐదేళ్ల బాలుడు మృతి

News

Posted on 2025-11-19 22:34:42

Share: Share


లిఫ్టులో ఇరుక్కుని ఐదేళ్ల బాలుడు మృతి

డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:అమీర్‌పేట ఎల్లారెడ్డి గూడలోని కీర్తి టవర్స్‌లో విషాదం చోటు చేసుకుంది. లిప్టులో ఇరుక్కుని ఊపిరాడక ఐదేళ్ల హర్షవర్ధన్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అమీర్‌పేట ఎల్లారెడ్డి గూడలోని కీర్తి టవర్స్‌లో విషాదం చోటు చేసుకుంది. లిప్టులో ఇరుక్కుని ఊపిరాడక ఐదేళ్ల హర్షవర్ధన్ మృతి చెందాడు. అతడి తల్లిదండ్రులు ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం విధుల నుంచి ఇంటికి వచ్చేన వారికి హర్షవర్ధన్ కనిపించ లేదు. దీంతో ఆందోళన చెందిన వారు.. బాబు ఆచూకీ కోసంగా ఇరుగు పొరుగు వారిని సంప్రదించారు. ఎక్కడ కనిపించ లేదు. బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కు పోయినట్లు గుర్తించారు. అప్పటికే ఆపస్మారక స్థితిలో ఉన్న హర్షవర్ధన్‌ను సమీపంలోని ఆసుపత్రికి తల్లిదండ్రులు తరలించారు

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అపార్ట్‌మెంట్ పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలుడు మృతితో అతడి తల్లిదండ్రులు ఐశ్వర్య, నర్సీ నాయుడు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >