| Daily భారత్
Logo




నిజామాబాద్ లో సందడి చేసిన ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్

News

Posted on 2025-11-21 17:11:57

Share: Share


నిజామాబాద్ లో సందడి చేసిన ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్

నేటి యువత హోటల్ మేనేజ్మెంట్, మేకప్ అకాడమీ లాంటి కోర్సుల్లో ఉజ్వలమైన భవిష్యత్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని బోర్గాం ( పి) లో శుక్రవారం రియన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, రియాన్స్ మేకప్ అకాడమీ ఇన్స్టిట్యూట్ లను నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యే లు దన్ పాల్ సూర్యనారాయణ తో పాటు, భూపతి రెడ్డి లు హాజరై ప్రారంభించారు అలాగే నూడా చైర్మన్ కేశ వేణు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ప్రముఖ టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆమెను చూసి ఊరుత్తలుగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  తమ అనుకున్న కలలుకనే చదువుతోపాటు, హోటల్ మేనేజ్మెంట్ ఆఫ్ కోర్సుల్లో అనేక అవకాశాలు ఉన్నాయని ఆమె అన్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో విద్యార్థులు తమ ప్రతిభ కనబరిస్తే దేశ విదేశాలలో  ఉన్న హోటల్లో  చేఫ్ లుగా రాణించవచ్చని ఆమె అన్నారు. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం నిజామాబాద్ వాసులు చేసుకున్న అదృష్టమని అన్నారు. మేకప్ డిజైనింగ్ కోర్సుల్లో అద్భుతమైన భవిష్యత్తు ఉందని ఒక్కసారి రానిస్తే తాము ఇక వెనక్కి చూసేదే ఉండదని ఆమె అన్నారు. చదువుతోపాటు, ఇలాంటి రంగాల్లో రాణించి  వెళ్లకుండా తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని ఆమె అన్నారు. మేకప్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ మహేందర్ గ్రామీణ స్థాయిలో ఉండే విద్యార్థినీ విద్యార్థులకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులలో, మేకప్ డిజైనింగ్ కోర్సులలో మంచి శిక్షణను అందించి ఈ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, మేకప్ డిజైనింగ్ కోర్సులలో ఇక్కడ చదివే విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థాయిలో స్థిరపడాలని ఆమె ఆకాంక్షించారు


Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >