| Daily భారత్
Logo




కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

News

Posted on 2025-11-22 08:12:37

Share: Share


కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠాను ఎస్సై సతీష్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు

భద్రాద్రికొత్తగూడెం జిల్లా  భద్రాచలంలోని ప్రధాన రహదారిలోని ఓ లాడ్జిలో కల్తీ నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్నట్లు కొంతమంది వ్యక్తులు విశ్వసనీయ సమాచారం అందింది ఫుడ్‌ సేఫ్టీ అధికారితో కలిసి తనిఖీ చేయగా, కల్తీ నెయ్యి డబ్బాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >