Posted on 2025-11-22 04:17:15
ఇందులో తనకు ఎలాంటి ప్రమేయం లేదంటూ సిపికి ఫిర్యాదు చేసిన ఎక్సైజ్ సీఐ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భారీగా డబ్బులు ఇవ్వాలని, లేకుంటే ఏసీబీకి ఫిర్యా దు చేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై నిజామాబాద్ ఎక్సైజ్ సీఐ స్వప్న సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ కల్లుగీత వృత్తిసంఘం అధ్యక్షుడిగా చెప్పుకొనే దానయ్యగౌడ్ అనే వ్యక్తి పలుమార్లు ఫోన్ చేసి తనకు డబ్బులివ్వాలని, లేకుంటే ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తున్నాడని సీఐ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >