| Daily భారత్
Logo




బీజేపీ బలపర్చిన అభ్యర్థులకు ఓటేసి గెలిపిద్దాం : బీజేపీ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి శివనాత్రి వేణు

News

Posted on 2025-12-04 17:26:18

Share: Share


బీజేపీ బలపర్చిన అభ్యర్థులకు ఓటేసి గెలిపిద్దాం : బీజేపీ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి శివనాత్రి వేణు

మన గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం!

బీజేపీ జిల్లా కార్యదర్శి శివనాత్రి వేణు

బిజెపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొల్లం  అరుణ ను గెలిపించుకుందాం 

బీజేపీ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి శివనాత్రి వేణు 

డైలీ భారత్ న్యూస్, భూపాలపల్లి: ఈరోజు  సర్పంచి ఎన్నికలలో భాగంగా   గణపురం సర్పంచ్ బిజెపి పార్టీ బలపరిచిన  అభ్యర్థిని గెలిపించాలని ఈరోజు గణపురంలో గడపగడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది.

అనంతరం వారు మాట్లాడుతూ..

గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతోనే సాధ్యమని, అందుకే  బిజెపి సర్పంచ్, వార్డ్ మెంబర్  అభ్యర్థులను గెలిపించాలని సూచించారు.  గణపురం ఒక చారిత్రాత్మక నేపథ్యం కలిగిన కాకతీయుల కాలం నాటి గ్రామమని గ్రామం పై గ్రామ సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న ఒక సాధారణ మహిళ బొల్లం అరుణ అని అన్నారు. రైతుల కోసం పోరాటం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తి అరుణ అని గుర్తు చేశారు.

Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >