Posted on 2025-12-11 20:27:07
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా విధులు నిర్వహిస్తుండగా వినాయక్ నగర్ చెందిన సోనీ అనే మహిళ ఫిట్స్ రావడంతో పడిపోవడం జరిగింది దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి డ్రైవర్ షాకీర్ హుటాహుటిన ప్రధమ చికిత్స చేసి మానవుత్వాన్ని చాటుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ పోలీసులు తమ విధుల్లో భాగంగా ట్రాఫిక్ ను నియంత్రించడంతోపాటు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో అమాయక యువత రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా నిత్యం ఆయా చోట్ల ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే నిరాశ్రయులు, పాదాచారులకు అకస్మాత్తుగా ఏదైనా ఆరోగ్యపరంగా ప్రమాదం సంభవిస్తే వెంటనే స్పందిస్తూ వారికి మెరుగైన చికిత్స అందిస్తూ వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పుతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసుల తీరు పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >