Posted on 2025-12-15 22:01:19
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం గానుగ బండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని పాకాల రాధా పరమేషుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల, సివిల్ సప్లై శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంత్రి ఉత్తమ్ సోమవారం విడుదల చేసిన వీడియో సందేశంలో మాట్లాడుతూ...పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిని పాకాల రాధా పరమేషుకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి పునాదులు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్బంగా గ్రామాభివృద్ది కోసం సరైన ప్రణాళికతో తన దగ్గరికి వస్తే ప్రభుత్వం నుండి వచ్చే నిధులు, పథకాలను సంపూర్ణంగా అందేలా చూస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >