| Daily భారత్
Logo




వెంగన్నపాలెం సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన ఆంగోతు రామారావు సన్మానించిన ఎల్లంకి సత్యనారాయణ

News

Posted on 2025-12-22 13:05:20

Share: Share


వెంగన్నపాలెం సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన ఆంగోతు రామారావు సన్మానించిన ఎల్లంకి సత్యనారాయణ

డైలీ భారత్ న్యూస్, వైరా:వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన ఆంగోతు రామారావు వారి ఇంటి వద్ద నుండి జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం గ్రామపంచాయతీ ఆఫీస్ వరకు పూలు చల్లుకుంటూ డీజే డప్పు వైద్యాలతో గ్రామ ప్రజలు తండోప తండాలుగా తరలివచ్చి మండల ఆఫీసులో సమక్షంలో ఆయన సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. వెంగన్నపాలెం గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్ గా గెలిపించినందున గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చుతానని ఈ సభ ముఖంగా గ్రామ ప్రజలకు మండల నాయకులకు తెలియజేయడం జరిగింది మిఠాయిలు ఒకరికొకరు పంచుకున్నారు ఘనంగా సన్మానించిన ఎల్లంకి  సత్యనారాయణ టీం ఈ కార్యక్రమంలో మిత్రపక్షాలు తదితరులు పాల్గొనడం జరిగింది

Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >
Image 1

డాలర్ల ఆశ చూపి.. నిలువునా దోచేశారు

Posted On 2026-06-23 16:36:49

Readmore >