Posted on 2025-12-27 18:19:39
డైలీ భారత్, కడప: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య జన్మదిన వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘనంగా జరిగాయి విజయవాడ విశాఖపట్నం తిరుపతి కర్నూలు అనంతపురం శ్రీకాకుళం విజయనగరం కడప చిత్తూరు కృష్ణ ప్రకాశం జిల్లా కేంద్రాల్లో అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలో అలాగే కరీంనగర్ మెదక్ మహబూబ్ నగర్ భద్రాది కొత్తగూడెం జగిత్యాల ఖమ్మం అదిలాబాద్ నల్గొండ పెద్దపల్లి సిద్దిపేట వికారాబాద్ జిల్లా కేంద్రాల్లో అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య జన్మదిన వేడుకలను అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జిల్లా మరియు మండల కమిటీలు చాలా ఘనంగా నిర్వహించాయి అందులో భాగంగా అనాధ వృద్ధులకు పండ్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు రక్తదానం కార్యక్రమాలు, చెట్టు నాటే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొన్న వాండ్రాసి పెంచలయ్య జన్మదిన వేడుకలు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >