| Daily భారత్
Logo




2లక్షల 33 వేల విలువ గల నిషేధిత సిగిరెట్లను పట్టివేత : ఏసీపీ టాస్క్ ఫోర్స్

News

Posted on 2026-01-08 12:20:43

Share: Share


2లక్షల 33 వేల విలువ గల నిషేధిత సిగిరెట్లను పట్టివేత : ఏసీపీ టాస్క్ ఫోర్స్

డైలీ భారత్, ఖమ్మం:ఖమ్మం జిల్లాలో శ్రీనివాస్ నగర్ ఎస్ఎస్వి టవర్స్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత సిగిరెట్లను విక్రయిస్తున్న శ్రీ రామ్ రమేష్ బాబు ను అదుపులోకి తీసుకోని ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు.  అనుమతి లేని, నిషేధించిన సిగరెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారంతో స్థానిక పోలీసులతో కలసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని నిషేధించబడిన, హానికరమైన నిషేధిత వివిధ బ్రాండ్ల సిగరెట్ల నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. సుమారు 2,33,000/- విలువ ఉంటుందని తెలిపారు. 

స్వాధీనం చేసుకున్న వివరాలు:

1) పారిస్ సిగరెట్ పెట్టెలు (28) వ

2) గుడాన్ గరోమ్ సిగరెట్ పెట్టెలు (51) 

3) ఎస్సే గోల్డ్ స్పెషల్ సిగరెట్ పెట్టెలు (11)

4) ఎస్సే లైట్ స్పెషల్ సిగరెట్ పెట్టెలు (49)

5) ఏఐఓ సిగరెట్ పెట్టెలు (176)

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >
Image 1

జిల్లా కేంద్రంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Posted On 2026-06-19 16:37:27

Readmore >
Image 1

హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు

Posted On 2026-06-19 16:24:52

Readmore >
Image 1

బ్రైట్ LED లైట్లు.. స్టైల్ కాదు, ప్రాణాలకు ముప్పు!

Posted On 2026-06-19 12:35:32

Readmore >
Image 1

అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం

Posted On 2026-06-19 12:16:39

Readmore >
Image 1

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

Posted On 2026-06-19 11:16:50

Readmore >
Image 1

దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...

Posted On 2026-06-19 11:14:35

Readmore >
Image 1

"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

Posted On 2026-06-19 08:33:46

Readmore >
Image 1

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

Posted On 2026-06-19 08:09:23

Readmore >
Image 1

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-19 08:06:56

Readmore >