Posted on 2026-01-08 12:38:42
డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామ సర్పంచ్ మాఖం కమని నరసింహారావును పారిశ్రామిక వేత్త పల్లపు వెంకటేశ్వర్లు శాలువా, పూలదండ లతో ఘనంగా సన్మానించినారు.ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యాలంపాటి నాగుల్ మీరా, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మరియు గ్రామ 1వార్డ్ నెంబర్ మాతంగి జోజి , మాజీ ఎంపీటీసీ మేడి సామెల్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచు వెంకట సుబ్బయ్య, 9వార్డ్ సభ్యులు నాయుడు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >