| Daily భారత్
Logo




జ‌ల‌మండ‌లి భూమిని కాపాడిన హైడ్రా

News

Posted on 2026-01-10 22:05:55

Share: Share


జ‌ల‌మండ‌లి భూమిని కాపాడిన హైడ్రా

రాంపూర్‌లో 4 ఎక‌రాల చుట్టూ ఫెన్సింగ్

డైలీ భారత్, రంగారెడి జిల్లా : మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా కీస‌ర మండ‌లం రాంప‌ల్లి విలేజ్ స‌ర్వే నంబ‌రు 388లో జ‌ల‌మండ‌లికి (HMWSSB)కి చెందిన 4.01 ఎక‌రాల భూమిని హైడ్రా కాపాడింది. జ‌ల‌మండ‌లి అవ‌స‌రాల మేర‌కు ఇక్క‌డ భూమిని కేటాయించ‌గా.. దానిని స్వాధీనం చేసుకోవ‌డంలో స్థానికులు ఇబ్బందులు పెట్టారు. ప్ర‌హ‌రీ నిర్మాణాన్నిఅడ్డుకుని ఆటంకాలు సృష్టించ‌గా.. హైడ్రా స‌హాయాన్ని జ‌ల‌మండ‌లి కోరింది. సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి జ‌ల‌మండ‌లికి ప్ర‌భుత్వం కేటాయించిన‌ట్టు హైడ్రా నిర్ధారించుకుంది.  శ‌నివారం ఈ మేర‌కు 4.01 ఎక‌రాల జ‌ల‌మండ‌లికి చెందిన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. జ‌ల‌మండ‌లికి చెందిన భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డుల‌ను ఏర్పాటు చేసింది.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >