Posted on 2026-01-13 08:08:07
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: క్రీడలు మానసిక ఉల్లాసనికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని బీఆర్ఎస్ యువ నాయకులు ఎల్గనమోని రవీందర్ యాదవ్ తెలిపారు.సోమవారం ఫరూఖ్ నగర్ మండలం భీమారం గ్రామంలో ఏర్పాటు చేసిన బిపిఎల్ - 1 క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన క్రికెట్ ఆడి సందడి చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు.క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి అన్నారు.ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త, ఉప సర్పంచ్ మల్లేష్ నాయక్, మాజీ సర్పంచ్ రాములు నాయక్, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు రాజేష్ నాయక్, గ్రామ వార్డు సభ్యులు, క్రీడాకారులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >