Posted on 2026-01-13 08:09:11
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామం సర్పంచ్ కొమ్ము కృష్ణకు సోమవారం శుభాకాంక్షలు తెలిపిన కిషన్ నగర్ గ్రామం ఉప సర్పంచ్ ముక్కు పోగుల ప్రకాష్ గౌడ్.రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అధ్యక్షులు కొమ్ము కృష్ణ మాట్లాడుతూ సర్పంచుల సమస్యల సాధనకు కృషి చేస్తానని అన్నారు.సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు పార్టీలకతీతంగా పనిచేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అగ్గి ప్రసాద్ గౌడ్, శివగల సురేష్, బొమ్మగల నర్సింలు, ముకుంద కృష్ణ గౌడ్, శివగల ప్రవీణ్, ఎర్రగారి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >