| Daily భారత్
Logo




హైదరాబాదులో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కాన్ఫరెన్స్ హాల్లో టీఎన్జీవో క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

News

Posted on 2026-01-17 21:45:13

Share: Share


హైదరాబాదులో  మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కాన్ఫరెన్స్ హాల్లో టీఎన్జీవో క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి . హుస్సేని (ముజీబ్) అధ్యక్షతన.. మర్రి చెన్నారెడ్డి మానవనుల ఇనిస్టిట్యూట్ కాన్ఫరెన్స్ హాల్  హైదరాబాద్ లో శనివారం టీఎన్జీవో కేంద్ర సంఘ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి  తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి, టీఎన్జీవో కేంద్ర సంఘ డైరీ, క్యాలెండర్ ని ఆవిష్కరించారు. అనంతరం సి ఎస్  మాట్లాడుతూ టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలకు మరియు రాష్ట్ర కార్యవర్గ బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ... ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు చేరవేయుటలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఉద్యోగులందరికీ, అభినందిస్తూ... ఉద్యోగుల సమస్యల పట్ల,... ప్రభుత్వంతో సమన్వయపరచుకొని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుటకు  కృషి చేస్తానని తెలుపారు. ఈ సందర్భంగా టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. త్వరలో టిఎన్జీవో 80 వసంతాల కార్యక్రమం హైదరాబాద్ నగరంలోని ఎల్బి  స్టేడియం లో అట్టహాసంగా  నిర్వహించుకోబోతున్నామని తెలిపారు. అనంతరం సి ఎస్ కి ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం అందజేసి, ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.

 అనంతరం ఆయనను ఘనంగా సన్మానించి, ఆత్మీయ జ్ఞాపకను రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందజేశారు. 

ఈ కార్యక్రమానికి టీఎన్జీవో జిల్లా పక్షాన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టిఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్చుకూరి సతీష్ తదితరులు హాజరయ్యారు.

Image 1

ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు

Posted On 2026-07-02 12:30:41

Readmore >
Image 1

ఎస్సైని లంచ్‌ టైం వరకు నిలబెట్టిన హైకోర్టు!

Posted On 2026-07-02 12:29:56

Readmore >
Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >