| Daily భారత్
Logo




జడ్పీ కాదు మేయర్ కాబోతుందా ఆ నాయకురాలు?

News

Posted on 2026-01-19 12:26:37

Share: Share


జడ్పీ కాదు మేయర్ కాబోతుందా ఆ నాయకురాలు?

డైలీ భారత్, వైరా: జిల్లా జడ్పీ కంటే మేయర్ ప్రసిద్ధిగాంచిన పదవి ఆ పదవికి ఆమె అర్హరాలు అంటూ చర్చలు జోరుగా సాగుచున్నవి ఆమె అనుచరుల ఆశలు చిగురించేలా చేస్తారా? ఆవిరి మీద నీళ్లు చల్లినట్టే చేస్తారా? వేచి చూడాలి 

వైరా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పొత్తుతో పోటీ చేసి పరాజయం పొందగా నేనున్నానమ్మ అంటూ పెద్దన్నయ్యగా హామీ ఇచ్చిన ప్రస్తుత మంత్రి తో కలిసి కాంగ్రెస్ పార్టీలో తన అనుచరులతో  చేరి పార్టీ ఇచ్చినటువంటి పిలుపులకు తన అనుచరుల సైన్యంతో  ప్రతి ఆదేశాన్ని గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సక్సెస్ చేసినటువంటి మహిళా నాయకురాలు బానోత్ విజయ భాయ్ అలాంటి మహిళకు ప్రతి పదవిలో నిరాశే చూపెడుతున్నటువంటి పరిస్థితులు కనపడగా తన అనుచరుల సైన్యానికి ఆశలు చిగురించేలాగా వినిపిస్తున్న పరిస్థితులు కనబడుతున్నవి కొత్తగూడెం కార్పొరేషన్ గా ఏర్పడగా ఎస్టీ జనరల్ కు కేటాయించినటువంటి సీటుకు సుజాతనగర్ మండలం మంగపేట నుంచి కార్పొరేటర్ గా గెలుపొందించి మేయర్ పదవి అప్పచెప్పుతారనే చర్చలు జోరుగా సాగుతున్న వేళ భానోత్ విజయభాయి  అనుచరులకు కొత్త ఆశలు  చిగురించుచున్నవి అలా మేయర్ పదవేగనక అప్పచెపితే విజయభాయికి నమ్ముకున్న అనుచరులకు న్యాయం జరిగిద్ది అంటూ జిల్లా వ్యాప్తంగా చర్చలు జోరుగా సాగుతున్నవి చూడాలి ఆమెకి ఆమె సైన్యానికి న్యాయం జరిగేనాలేదాఅనేది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎదురుచూస్తున్నారు

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >