Posted on 2026-01-19 12:30:17
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో పార్టీ అభ్యర్థులు తప్పనిసరిగా పార్టీ నుంచి బీ-ఫామ్ పొందాలి. ఈ బీ-ఫామ్‌ను నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. పార్టీ అభ్యర్థిని ఒక ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. స్వతంత్ర అభ్యర్థులకు మాత్రం, వారు పోటీ చేయాలనుకుంటున్న వార్డులోని కనీసం 10 మంది ఓటర్ల మద్దతు అవసరం. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >