Posted on 2026-01-20 10:33:19
జూలూరుపాడు మండలం గ్రామాల్లోముస్లింలకు దక్కని గౌరవం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గ్రామాల్లో ముస్లిం మైనారిటీ కి చెందిన మహిళలు కుట్టుమిషినులు దరఖాస్తులు చేసురున్న జూలూరుపాడు మండలం పలు గ్రామాల్లోముస్లిం మైనారిటీ కుట్టు మిషిన్ ల దరఖాస్తులు పక్కదోవ పట్టించి వాళ్ళని మోసం చేసి వైరా నియోజకవర్గం మొత్తం మీద ఏన్కూర్ కి 31, కొనిజర్ల కి 52,సింగరేణి కి 55, వైరా రూరల్ కి 70, వైరా మున్సిపాలిటీ కి 56,
మొత్తం : 264 కుట్టు మిషిన్లు కేటాయించి జూలూరుపాడు పలు గ్రామాల్లో ముస్లిం మైనారిటీ మహిళ్లలకు మోసం చేసిన వైరా ఎంమ్మెల్యే మాల్లోత్ రాందాస్ నాయక్ జూలూరుపాడు మండలం లో ఉన్న ముస్లిం మైనారిటీ నాయకులు ఎవరికి కనిపించడం లేదు ఇకనైనా ఎమ్మెల్యే మేల్కొని జూలూరుపాడు మండలం పలు గ్రామాల్లో మహిళలకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >