Posted on 2026-01-20 18:58:56
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో శ్రీకృష్ణ రాయబారము పద్య నాటక శిక్షణ కార్యక్రమానికి ప్రారంభోత్సవo
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో మే నెల 11 ,12 తేదీల్లో పంచముఖ ఆంజనేయ స్వామి వార్షికోత్సవ సందర్భంగా జరుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీకృష్ణరాయబారం పౌరాణిక పద్య నాటకము ప్రదర్శించుటకు శిక్షణ నిమిత్తం స్థానిక కళాకారుల ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర నాటక సమాజల సమాఖ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పాకాలపాటి రోశయ్య చౌదరి హాజరై, స్థానిక శివాలయంలో మరియు కోట మైసమ్మ దేవాలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని విష సంస్కృతిని ఒక వెల్లువ లా విస్తరింప చేస్తున్న సినీ టీవీ సోషల్ మీడియా రంగాల నుండి మనలను, మన సమాజాన్ని రక్షించుకోవడానికి మన సాంప్రదాయ ప్రాచీన కళలు, నాటకాలు, పల్లెలలో పట్టణాలలో విరివిగా ప్రదర్శింపజేయాలని ఆయన ప్రసంగములో ఉద్ఘాటించారు.
ఈ పూజా కార్యక్రమంలో పాపకొల్లు సర్పంచ్ బాదావత్ రాంబాబు, ఉప సర్పంచ్ తోట రామారావు, శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి నాట్య కళామండలి సభ్యులు, నిర్వాహకులు, గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >