| Daily భారత్
Logo




భారీగా పెరిగిన మిర్చి ధరలు.. క్వింటాల్ రూ.44 వేలు

News

Posted on 2026-01-21 12:10:06

Share: Share


భారీగా పెరిగిన మిర్చి ధరలు.. క్వింటాల్ రూ.44 వేలు

డైలీ భారత్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మిర్చి ధర భారీగా పెరిగింది. వరంగల్ ఎనుమాములలో ఎల్లో మిర్చి ధర ఇవాళ క్వింటాల్ రూ. 44 వేలు పలికింది. దిగుబడి తగ్గడం, పచ్చళ్ల సీజన్ కావడంతో మిరపపొడికి వినియోగించే మిర్చి క్వింటాల్ మార్కెట్లో రూ.20వేలు దాటింది. గుంటూరు, మలక్పేట, ఖమ్మం మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దేవనూర్ డీలక్స్ మిర్చి ఏకంగా రూ.4వేలు పెరిగింది. ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >
Image 1

అడుగులు ఆగకూడదు...మంజుల పత్తిపాటి

Posted On 2026-04-28 07:33:42

Readmore >
Image 1

అక్రిడేషన్ కమిటీపై అనుమానాలు

Posted On 2026-04-27 22:06:35

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-27 22:00:34

Readmore >
Image 1

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్

Posted On 2026-04-27 21:45:44

Readmore >
Image 1

ఉపముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గుండెపోటుతో మృతి

Posted On 2026-04-27 20:37:27

Readmore >
Image 1

గణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-04-27 19:31:59

Readmore >
Image 1

జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి

Posted On 2026-04-27 19:27:31

Readmore >