| Daily భారత్
Logo




కుక్కల దాడిలో లేగ దూడ మృతి

News

Posted on 2026-01-21 18:19:25

Share: Share


కుక్కల దాడిలో లేగ దూడ మృతి

డైలీ భారత్, హుజూర్ నగర్:సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం శ్రీనివాస పురం గ్రామంలో మంగళవారం వీధి కుక్కలు గుంపుగా దాడి చేయడంతో ఒక లేగ దూడ తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. 

ఈ ఘటన గ్రామంలో వీధి కుక్కల సంఖ్య నియంత్రణలో లేకపోవడం, పంచాయతీ మరియు పశుసంవర్ధక శాఖల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. ఇప్పటికే పలుమార్లు వీధి కుక్కల సమస్యపై ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం వల్లే ఈ నిరపరాధ జీవి ప్రాణాలు కోల్పోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధుల ప్రాణాలకు కూడా తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

అందువల్ల ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వీధి కుక్కల నియంత్రణకు సంబంధిత శాఖల నిర్లక్ష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ ఘటనను తేలికగా తీసుకుంటే ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >