Posted on 2026-01-21 22:36:54
బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు
డైలీ భారత్, వైరా:వైరా నియోజకవర్గo జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామంలోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు , బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ గతో కలసి దర్శించుకున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు బీఆర్ఎస్ జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణలో వర్షాలు పుష్కలంగా పడి పంటలు బాగా పండి రైతులందరూ సుఖసంతోషాలు తో ఉండాలని, రాష్ట్ర ప్రజలు మరియు ప్రజలందరినీ అమ్మవారు సల్లగా చూడాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు జిల్లా నాయకులు యల్లంకిసత్యనారాయణ అన్నారు
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు దిండిగాల రాజేందర్, భూక్యా దళ్ సింగ్ నాయక్, లక్కినేని సురేందర్, యదలపల్లి వీరభద్రం, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చాపలమడుగు రామ్మూర్తి, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు తాళ్లూరి రామారావు, రెడ్డిబోయిన రాము, పురస్తపురవు రామకృష్ణ పోతురాజు రామారావు, గుమ్మడి వెంకటేశ్వర్లు, మద్దిశెట్టి ప్రకాష్, కట్టం మహాన్ రావు, ఇల్లంగి తిరుపతి పదిమళ్ళ రాంబాబు మరియు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు నాయకులు పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >