| Daily భారత్
Logo




మున్సిపల్ ఎన్నికల బరిలో AIMIM

News

Posted on 2026-01-22 12:15:58

Share: Share


మున్సిపల్ ఎన్నికల బరిలో AIMIM

పట్టణ అభివృద్ధి కోసం సహకరించండి..

AIMIM పార్టీలో భారీ చేరిక

డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో AIMIM పార్టీ బరిలో ఉంటుందని AIMIM నాయకులు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో AIMIM పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. AIMIM పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో కామారెడ్డి నుంచి యువ నేతలు సయ్యద్ ఇమ్రోజ్,అహ్మద్, మహమ్మద్ ముసైబ్ ఖాన్ తో ఆయా వార్డుల నాయకులు భారీ సంఖ్యలో చేరారు.పాలకుల నిర్లక్ష్యం వల్ల కామారెడ్డిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. అభివృద్ధి కోసం పట్టణ ప్రజలు AIMIM పార్టీని గెలిపించే విధంగా సహకరించాలని కోరారు. కామారెడ్డి పట్టణం నుంచి భారీ సంఖ్యలో AIMIM పార్టీలో చేరడం చాలా సంతోషకరమన్నారు. ఈ సమావేశంలో AIMIM పట్టణ అధ్యక్షుడు నయీమ్ హస్సేన్ జాఫర్ ఖాన్, మహమ్మద్ ఉబేద్ అలీ, నాయకులు  రాశేద్ ఖాన్, ముష్షు, గులాం మొహమ్మద్, సాజిద్, జలీల్,పాల్గొన్నారు.కొత్తగా పార్టీలో చేరిన వారు సయ్యద్ ఇమ్రోజ్ అహ్మద్ టీం , 48 వ వార్డు ఇంచార్జ్ ముసేబ్ ఖాన్ ఖాన్ టీం 4వ వార్డ్ ఇంచార్జ్ వేముల సత్యం, మహమ్మద్ అఫ్జల్ , సల్మాన్ రాజ, సయ్యద్ మొయినుద్దీన్, అబ్దుల్ మోకిత్, సయ్యద్ అలీ పాషా , మహమ్మద్ అమీర్ తదితరులు యువకులు పార్టీలో చేరారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >