| Daily భారత్
Logo




ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన వైరా మాజీ శాసనసభ్యులు లావుడియా రాము నాయక్

News

Posted on 2026-01-22 17:25:54

Share: Share


ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన వైరా మాజీ శాసనసభ్యులు లావుడియా రాము నాయక్

డైలీ భారత్, ఖమ్మం:ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాదెపాడు గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు దాచేపల్లి కృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న వైరా మాజీ శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్  ఇంటి వద్దకు వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించినారు . మాజీ ఆత్మ కమిటీ ఛైర్మన్ ముత్యాల సత్యనారాయణ, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ వైస్ చైర్మన్ మంగీలాల్, మాజీ ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న, గుగులోత్ సురేష్ తదితర స్థానిక నాయకులు  గాదెపాడు సర్పంచ్ భూక్యా రంజీత్ ఇంటి వద్ద తేనెరు సేవించారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ భూక్యా సోని జామ్లా, రామూర్తి,  సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు భూక్య రంగారావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >
Image 1

అడుగులు ఆగకూడదు...మంజుల పత్తిపాటి

Posted On 2026-04-28 07:33:42

Readmore >