Posted on 2026-01-23 09:01:56
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం లో రోడ్డు భద్రత ప్రోగ్రాంలో భాగంగా సుజాతనగర్ హై స్కూల్ ను సందర్శించి ట్రాఫిక్ రూల్స్ గురించి పిల్లలకు అవేర్నెస్ చేయడం జరిగింది. మైనర్ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరం. మైనర్లకు డ్రైవింగ్ చేయడానికి అనుమతి ఇచ్చిన వాహనాల యజమానులను కూడా చట్టరీత్యా శిక్షించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నియమాలను, రోడ్డు భద్రతను పాటిస్తూ బాధ్యతగా ఉండాలని పిల్లలతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రాఘవులు, హోంగార్డ్ లాజర్ మరియు సత్యనారాయణఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >