| Daily భారత్
Logo




గంజాయి పట్టివేత : బూర్గంపాడు ఎస్సై మేడ ప్రసాద్

News

Posted on 2026-01-24 18:00:41

Share: Share


గంజాయి పట్టివేత : బూర్గంపాడు ఎస్సై మేడ ప్రసాద్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోటార్ సైకిల్ పై ప్రభుత్వ నిషేధిత గంజాయి డొంకరాయ్ నుండి ఖమ్మం కి  తరలిస్తున్న 3.2 కిలోల గంజాయి పట్టివేత ప్రభుత్వ అంచనా ప్రకారం సుమారు విలువ 1,63,000/- గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను బూర్గంపాడుమండలంసారపాక పల్లె ప్రకృతి వనం దగ్గర తనిఖీల్లో భాగంగా బూర్గంపాడు ఎస్సై నాగబిక్షం. గంజాయి పట్టుకున్నారు పట్టుబడిన  నిందితుల వివరాలు తెలియజేసిన ఎస్సై

ఎస్.కె సాదిక్ , సయ్యద్ మౌలాలి ,బెజవాడ గోపి ఇద్దరు పరారీలో ఉన్నారు.

వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బూర్గంపాడు ఎస్ఐ మేడ ప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >