Posted on 2026-01-24 17:45:14
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర జన్మదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శాసనమండలి సభ్యులు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్ , సత్తుపల్లి మాజీ సీనియర్ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య , వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలుతెలియజేసినారు వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహిళా కానిస్టేబుల్‌ను అవమానించిన నాగరాజుపై షాద్‌నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >