Posted on 2026-01-26 10:59:11
డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోజాతీయ జెండా అధ్యక్షులు భూక్య వీరునాయక్ ఎగరవేసినారు ఉపాధ్యక్షులు దోమలపల్లి గోపి, కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షులు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం అందించిన రోజు అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించిన రోజు ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులుగా జాతీయ జెండాను ఎగరవేయటం సంతోషంగా ఉందని వారు తెలియజేశారు మండలంలో గ్రామాల ప్రజలకు ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యదర్శి బానోత్ రమేష్. సహాయ కార్యదర్శి భూక్య రమేష్. కోశాధికారి భూరం రమేష్. గౌరవ అధ్యక్షులు దారావత్ రాము. మరియు ప్రెస్ క్లబ్ సభ్యులు తంబర్ల నరసింహారావు. పగడాల అఖిల్. కంచపోగు నరసింహారావు. మంద లక్ష్మణ్. తదితరులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >