Posted on 2026-01-25 23:23:47
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మండల సమాఖ్య ఆఫీస్ నందు అధ్యక్షులు గోదావరి గారి అధ్యక్షతన స్టేట్ సిఆర్పిల తో రెండవ రోజు శిక్షణా కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మండల సమాఖ్య పాలకవర్గం మరియు ఈసీ సభ్యులు డిపిఎం సురేష్ కుమార్ గారు జాతీయ ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సీసీలు విశ్వనాథం, గంగారెడ్డి, శ్రీనివాస్, సమైక్య సిబ్బంది లత, సవిత మరియు పర్యవేక్షణ సిబ్బంది లావణ్య పాల్గొనడం జరిగింది
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >