Posted on 2026-01-26 21:08:07
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి మంటలను ఆర్పడం మరియు ప్రజలను కాపాడడంలో చూపే అంకితభావానికి గానూ ప్రశంసా పత్రాలు, మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ వంటి గుర్తింపులను అందుకుంటారు. వీరు ప్రమాదకర పరిస్థితుల్లో, నిరంతరం పనిచేస్తూ సమాజానికి అందిస్తున్న సేవలకు రాష్ట్రపతి ఫైర్ సర్వీస్ మెడల్ మరియు జిల్లా స్థాయి ప్రశంసా పత్రాలతో సత్కరిస్తారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్నిమాపక శాఖలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేసిన ఇంచార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పి మహిపాల్ (లీడింగ్ ఫైర్ ఫైటర్) మరియు నవీన్ కుమార్ (ఫైర్ ఫైటర్ టెక్నికల్) కు సేవా పథకాలను ఈరోజు గరిమ అగర్వాల్ అందజేశారు. ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎస్పీ మహేష్ గితే బి, డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి మరియు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేందర్ ఇరువురిని అభినందించారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >