| Daily భారత్
Logo




మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా..

News

Posted on 2026-01-27 17:44:34

Share: Share


మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా..

రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ

అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపోల్ కు నగారా మోగింది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమోదిని ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. ఎలక్షన్ కమిషనర్ ప్రకటనతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నెల 28 నుంచి రాష్త్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్ లు, 116 మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఈ నెల 31 న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఫిబ్రవరి 3న నామినేషన్ల విత్ డ్రా నిర్వహిస్తారు. ఫిబ్రవరి 11న మున్సిపాల్ కార్పొరేషన్ లలో, మున్సిపాలిటీల్లో పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 13 న ఓట్ల లెక్కింపు నిర్వహించి విజేతలను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 16 న రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 7 మున్సిపల్ కార్పొరేషన్ లు, 116 మున్సిపాలిటీల్లో మేయర్, డిప్యూటి మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎన్నుకుంటారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >