| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ (అవుట్‌సోర్సింగ్)

News

Posted on 2026-01-28 08:27:05

Share: Share


ఏసీబీకి చిక్కిన హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ (అవుట్‌సోర్సింగ్)

డైలీ భారత్, ఆదిలాబాద్: Durgam Srikanth, Housing Assistant Engineer (Outsourcing), O/o Housing Department, Narnoor, Adilabad District, was caught red-handed by the Telangana #ACB officials, while demanding and accepting a #bribe of Rs. 10,000/- from the complainant for uploading the complainants house photos constructed under the Indiramma Illu Scheme and for sanctioning the house construction bills.

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret. 

ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండలంలోని గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ (అవుట్‌సోర్సింగ్) దుర్గం శ్రీకాంత్, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన ఫిర్యాది ఇంటి ఫోటోలను అప్‌లోడ్ చేయడానికి మరియు ఇంటి నిర్మాణ బిల్లులను మంజూరు చేయడానికి ఫిర్యాది నుండి రూ. 10,000/- #లంచం డిమాండ్ చేస్తూ, స్వీకరిస్తుండగా  #అనిశా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ @TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. "ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు

Posted On 2026-05-05 21:49:08

Readmore >
Image 1

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్

Posted On 2026-05-05 21:44:30

Readmore >
Image 1

ఆత్మహత్యలను ఆపలేమా..?

Posted On 2026-05-05 19:19:08

Readmore >
Image 1

పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్

Posted On 2026-05-05 19:04:31

Readmore >
Image 1

మొక్కజొన్నలు పండించి... అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం

Posted On 2026-05-05 18:58:50

Readmore >
Image 1

ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం

Posted On 2026-05-05 18:40:21

Readmore >
Image 1

గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు

Posted On 2026-05-05 18:33:11

Readmore >
Image 1

బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

Posted On 2026-05-05 18:26:59

Readmore >
Image 1

పాలకోవాలో విషం కలిపి... భార్యను హతమార్చిన భర్త

Posted On 2026-05-05 16:56:42

Readmore >
Image 1

పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-05-05 16:24:21

Readmore >