Posted on 2026-01-28 16:05:23
డైలీ భారత్ డెస్క్: చనిపోయిన వ్యక్తి ప్రావిడెంట్ ఫండ్ (PF) లేదా ఇన్సూరెన్స్ డబ్బులు పొందేందుకు ఇకపై కుటుంబ సభ్యులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు తాజా తీర్పుతో సామాన్య ప్రజలకు భారీ ఊరట లభించింది.నామినీ ఉన్నప్పుడు ప్రభుత్వ శాఖలు లేదా బ్యాంకులు “సక్సెషన్ సర్టిఫికేట్ తెచ్చుకోండి” అని అడగకూడదు.నామినేషన్ ఉద్దేశమే – కుటుంబానికి డబ్బు త్వరగా అందేలా చేయడం. అదే ఉద్దేశాన్ని నాశనం చేసేలా కోర్టు సర్టిఫికేట్లు అడగడం తప్పని కోర్టు స్పష్టం చేసింది.
నామినీ హక్కులు – వారసుల హక్కులు
ప్రభుత్వం డబ్బును నామినీకి చెల్లిస్తుంది. కానీ, ఇతర చట్టబద్ధమైన వారసులు ఉంటే వారు నామినీ నుండి తమ వాటా కోసం సివిల్ కోర్టులో క్లెయిమ్ చేసుకోవచ్చు.డబ్బు చెల్లింపుకు నామినీ సరిపోతాడు, వాటాల నిర్ణయానికి వారసత్వ చట్టం వర్తిస్తుంది.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >