Posted on 2026-01-28 17:58:30
గర్భిణీకి రక్తదానం చేసిన కాచాపూర్ యువకుడు
జిల్లా రక్తధాతల సేవా సమితి నిర్వాహకులు ముదాం శ్రీధర్ పటేల్, బోనగిరి శివ కుమార్
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లో రక్తహీనత తో చికిత్స పొందుతున్న శిరీష అనే గర్భిణీ మహిళకు అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తం ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులు ముదాం శ్రీధర్ పటేల్ నీ సంప్రదించడంతో కామారెడ్డి జిల్లా,భిక్నూర్ మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన షేక్ మాజీద్ సహకారంతో వారికి ఓ పాజిటివ్ రక్తం సకాలంలో అందచేయడం జరిగింది.ఎప్పుడంటే అప్పుడు వచ్చి రక్తం ఇస్తూ సాటి మనిషి ప్రాణాలను కాపాడటంలో కాచాపూర్ గ్రామ యువకులు ముందుంటూ కామారెడ్డి జిల్లాల్లోనే రక్తదానంలో కాచాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలుపడానికి గ్రామంలో యువకులను ఏకం చేస్తున్నారు ముదాం శ్రీధర్ పటేల్
ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ ...
యువత మానవత్వంతో స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని తెలుపడం జరిగింది
ఈ సందర్బంగా ఒక్క ఫోన్ కాల్ చేయగానే వచ్చి రక్తదానం చేసిన షేక్ మాజీద్ నీ జిల్లా రక్తధాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ లు అభినందించారు. ఈ కార్యక్రమంలో పేషంట్ కుటుంబసభ్యులు ,KBS బ్లడ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >