| Daily భారత్
Logo




అన్నా కాంటీన్లను పరిశుభ్రంగా ఉంచండి : కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్

News

Posted on 2026-01-28 20:48:02

Share: Share


అన్నా కాంటీన్లను పరిశుభ్రంగా ఉంచండి : కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్

డైలీ భారత్, తిరుపతి: అన్న కాంటీన్లను పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్ నిర్వాహకులను ఆదేశించారు. 

బుధవారం మధ్యాహ్నం ముత్యాలరెడ్డి పల్లి వద్ద గల అన్న కాంటీన్ ను కమిషనర్ తనిఖీ చేశారు. 

ఎన్ని టోకెన్లు ఇచ్చారు, ఆహార పదార్థాలు రుచిగా ఉన్నాయా అని అడిగి  తెలుసుకున్నారు. 

ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. 

ఆహార పదార్థాలను నాణ్యతతో, నిర్ణిత సమయంలో పంపిణీ చేయాలని తెలిపారు. శుభ్రమైన త్రాగునీరు అందించాలని అన్నారు.

ఆహార పదార్థాలు వృధా చేయకుండా తగినంత మాత్రమే తీసుకోవాలని ప్రజలకు సూచించారు.  ఒక్కొక్కరికి ఒక్కొక్క టోకెన్ మాత్రమే ఇవ్వాలని సూచించారు.  కమిషనర్ వెంట మునిసిపల్ ఇంజనీర్ తులసికుమార్, తదితరులు ఉన్నారు.

#MCT #AnnaCanteens #cdma_municipal #APCM #Tirupati #NCBN #maud_municipal

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >