| Daily భారత్
Logo




మున్సిపల్ ఎన్నికల్లో అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి సింహం గుర్తు పై కామారెడ్డి లో పోటీ

News

Posted on 2026-01-29 09:31:10

Share: Share


మున్సిపల్ ఎన్నికల్లో అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి సింహం గుర్తు పై కామారెడ్డి లో పోటీ

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణం లోని   కామారెడ్డి జిల్లా జాగృతి మహిళ అధ్యక్షురాలు  బి వసంత ఆధ్వర్యంలో మీడియా సమావేశం బుధవారం నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అక్క గారి ఆదేశాల మేరకు  జిల్లా జాగృతి అధ్యక్షులు సంపత్ గౌడ్ ఆదేశా మేరకు కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి నాయకులు మహిళ నాయకురాలు మున్సిపల్ ఎన్నికల బరిలో ఆల్ ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తు పై పోటీ చేస్తున్నారని. మీడియా సమావేశంలో కామారెడ్డి జిల్లా జాగృతి మహిళా అధ్యక్షురాలు వసంత మాట్లాడుతూ...పలు వార్డులో సింహం గుర్తుపై మా అభ్యర్థులు పోటీలో ఉంటారని తెలిపారు.ఈ కార్యక్రమం లో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్  జిల్లా రైతు అధ్యక్షులు రాజు జిల్లా మహిళ ఉపాధ్యాక్షురాలు శమంత జిల్లా జాగృతి స్టూడెంట్ అధ్యక్షులు రాజేష్ రాము శివ వినోద్ అఫ్రిన్ కౌన్సిలర్ అభ్యర్థి కురుమ సతీష్ మమత బేగం ప్రియాంక, మొదలగువారు పాల్గొన్నారు

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >